Logo
Date of Publish : 11 September 2023, 9:22 pm
Editor : Sake Naresh

పామిడిలో బంద్ కు జనసేన మద్దతు

       పామిడి ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ చేస్తున్న బంద్ కు మద్దతు తెలపాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకు మేరకు పామిడి మండలంలో జరుగుతున్నా బంద్ కార్యక్రమంలో మద్దతు తెలిపి శాంతియుతంగా బంద్ నిర్వహించడం జరిగింది. పోలీస్ వారు - జనసేన, టిడిపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షులు యం.ధనుంజయ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఖండిస్తొందని.రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా వ్యతిరేక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుందని  పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షులు ధనంజయ మండల నాయకులు శేక్షావలి, రామాంజనేయులు, సూర్యనారాయణ, శరత్ కుమార్, భాస్కర్ గౌడ్,మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com