Search
Close this search box.
Search
Close this search box.

పామిడిలో బంద్ కు జనసేన మద్దతు

పామిడి

       పామిడి ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ చేస్తున్న బంద్ కు మద్దతు తెలపాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకు మేరకు పామిడి మండలంలో జరుగుతున్నా బంద్ కార్యక్రమంలో మద్దతు తెలిపి శాంతియుతంగా బంద్ నిర్వహించడం జరిగింది. పోలీస్ వారు – జనసేన, టిడిపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షులు యం.ధనుంజయ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఖండిస్తొందని.రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా వ్యతిరేక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుందని  పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షులు ధనంజయ మండల నాయకులు శేక్షావలి, రామాంజనేయులు, సూర్యనారాయణ, శరత్ కుమార్, భాస్కర్ గౌడ్,మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way