Logo
Date of Publish : 26 February 2021, 8:38 am
Editor : Sake Naresh

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి జనసేన పార్టీ తరుపున నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం

          పెందుర్తి నియోజకవర్గం GVMC ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో లోకల్ గా ఉన్న యువకులు కొన్ని నెలల నుంచి ఆరోగ్య సమస్యలతో కుటుంబాలు జీవనం సాగించడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారని జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చుక్క ముత్యాలరావు మరియు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు ఇస్తూ సంబంధిత డాక్టర్ వాళ్ళతో మాట్లాడి వ్యాధి నుంచి ఉపశమనం చేకూర్చేలాగా వైద్యం అందించాలని కోరడం జరిగింది. నోట్ల రాంబాబు అనే వ్యక్తి గత కొన్ని నెలలు నుంచి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ కుటుంబం జీవనం కష్టంగా ఉందని వివరించగా వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది, రవణమ్మ అనే వృద్ధురాలికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడంవల్ల చాలా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు తో పాటు కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు సునీల్, ప్రసాద్ నరవ జనసైనికులు శ్రీను, శ్యాము, కిరణ్ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com