Logo
Date of Publish : 22 October 2021, 4:45 pm
Editor : Sake Naresh

కబ్జా భూములు విడిపించే వరకూ జనసేన పోరాటం ఆగదు : జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ గేదెల చైతన్య

     పాతపట్నం, (జనస్వరం) : పాతపట్నం నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జాకు గురైన గవర్నమెంట్‌ హైస్కూల్‌ ఆటస్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి విడిపించాలని జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్  గేదెల చైతన్య డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఆంధ్ర రోడ్డు జంక్షన్లో జనసేన నాయకులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం పాతపట్నం తహనీల్దారుకు గేదెల చైతన్య వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నంలో కబ్జాకు గురైన భూములు విడిపించే వరకూ జనసేన పార్టీ పోరాటం చేస్తుందని సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల నాయకులు నక్క క్రాంతికుమార్‌, సిరిపురం సందీప్‌, తలగాపు నవీన్‌, శిష్టు వినోద్‌కుమార్‌, భాస్కర్‌, సురేష్‌ మాధవరావు, దుక్క బాలరాజు, సవలావురం చంటి, సవర రామమూర్తి, పిట్ట హరికృష్ణ, నియోజకవర్గ జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com