Logo
Date of Publish : 08 June 2021, 4:54 pm
Editor : Sake Naresh

చైత పన్నులు ఆపాలి అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన రావు (గాంధి) డిమాండ్

           వైసీపీ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరుపున రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన రావు (గాంధి) గారు చైత పన్నులు ఆపాలని డిమాండ్ చేశారు. 14 నెలలుగా కరోనా తో ఆర్ధికంగా ఇబందులు పడుతున్న ప్రజల పై కొత్తగా చైత పన్నులు మోపడం సబబు కాదని తక్షణమే వాటిని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కరంట్ బిల్లులు ఆర్ధికంగా ఇబందులు పడుతున్న ప్రజల కు ఏప్రిల్, మే, జూన్, జులై నెలలు సంబందించిన కరంట్ బిల్లులు రద్దు చేయాలి. 14 నెలలు గా ప్రవేటు స్కూల్స్ యాజమాన్యం అనేక రకాలుగా ఆర్ధికంగా ఇబందులు పడుతూ స్కూల్స్ నడపటం కష్టంగా ఉంది. స్కూల్స్, కాలేజీ లో పనిచేస్తున ప్రవేటు టీచర్స్, లేక్చర్స్ 14 నెలలు గా పని లేక ఆర్ధికంగా ఇబందులు పడుతున్నారు. వారి అందరిని ఆర్ధికంగా ఆడుకోవాలని కోరుచున్నాము. బిల్డింగ్ వర్కర్స్ 2 సంవత్సరాలనుండి ఇసుక లేక సరిగ్గా పనులు లేక ఇబ్బంది పడుతున్న వారికీ వారు కస్టపడి దాచుకున్న P F సుమారు 1500 కోట్లు ఉంది ఆ నిది నుండి వారికీ నెలకు 10, 000 వేలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోచున్నాము. పనికి ఆహారం పధకం కింద రోజువారి కూలీలు వ్యవసాయ కూలీలు అనేక మంది పనులు లేక ఇబందులు పడుతున్న వారికీ పనికి ఆహార పథకం కింద ఎక్కువ రోజులు పని కల్పించాలని కోరుకుంటున్నాము. చైత పన్నులు ఆపాలని బిల్డింగ్ వర్కర్స్ ని రోజు వారి కూలీలను ఆదుకోవాలని జనసేన పార్టీ పవన్ కళ్యణ్ గారి తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com