Logo
Date of Publish : 03 November 2023, 9:57 pm
Editor : Sake Naresh

జీపు డ్రైవర్లకు అండగా జనసేన : డా. పసుపులేటి హరిప్రసాద్

     తిరుపతి ( జనస్వరం ) : ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి లో జీపు డ్రైవర్లు పోషిస్తున్న పాత్ర ఎంతో ఉన్నతమైందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. జీపు డ్రైవర్లకు జనసేన అండగా ఉంటుందన్నారు. శుక్రవారం జీపు డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు కొందరు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ను కలిసి సమస్యలను విన్నవింవారు. తిరుపతిలో జీపు డ్రైవర్లు సంఘటితంగా ఉంటూ వచ్చే యాత్రికులకు తమ స్థాయిలో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. త్వరలోనే అధికారంలోకి రాబోతున్నామని, జీపు డ్రైవర్ల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో జీపు డ్రైవర్లను తిరుమల కొండకు అనుమతించని సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే చిరంజీవి అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com