Logo
Date of Publish : 11 December 2020, 1:35 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జనసైనికులు

అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జనసైనికులు

             టెక్కలి మండలంలోని నర్సింగ పల్లి గ్రామం జనసైనికుడు తోట శ్యామ్ చెల్లెలు పూర్ణమ్మ శస్త్ర చికిత్స నిమిత్తం జనసేన పార్టీ NRI శ్రీ ధవళ వెంకటగిరి బాబు గారు ₹5000/- ఆర్ధిక సహాయం చేశారు. శుక్రవారం నాడు జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు 5 వేలు నగదు మొత్తాన్ని ఆమె కుటుంభ సభ్యులకు ఇంటివద్ద అందజేశారు. జనసేన పార్టీ ప్రతి పేద కుటుంబానికి ఆపదలో అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు యాదవ్, శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి రాయి సునీల్, హనుమంతు దిలీప్, పాసుపురెడ్డి సోమేశ్, సంజు రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com