Logo
Date of Publish : 12 August 2020, 4:55 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ ద్వారా కరోనాకి ఉచితంగా హోమియో మందు పంపిణీ చేసిన జనసైనికులు

జనసేన పార్టీ ద్వారా కరోనాకి ఉచితంగా హోమియో మందు పంపిణీ చేసిన జనసైనికులు

      గత కొంతకాలంగా కరోనా మహమ్మారి మన పార్వతీపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎలా విజృంభిస్తోందో మనకు తెలిసిందే. ఒకటి నుండి పది, వంద, వేలల్లోకి వెళ్తోంది. ఇంకా ఈ నెలాఖరుకు దాదాపు అందర్నీ తాకుతుందని వైద్య నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రజల రుణం తీర్చుకొనేందుకు మా వంతుగా "Government of India... ఆయుష్ department" వారిచే సిఫార్సు చేయబడిన "ఆర్సెనికం ఆల్బమ్-30" అనే హోమియో మందును దాదాపు లక్ష మందికి 30 వేల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాము. ఇది తెలంగాణలో ఒక తహశీల్దార్ తన పరిధిలో ప్రభుత్వ ఉత్తర్వులతో పంపిణీ చేసి కరోనాను తరిమి కొట్టి విజయం సాధించారు. కాబట్టి ప్రజలు కరోనా పాజిటివ్ ఉన్నవారు తగ్గడానికి, లేనివారు రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా వాడవచ్చును. ఈ మందు పెద్దవారు 4 గుళికలు, చిన్న వారు 2 గుళికలు ఉదయం, సాయంత్రం భోజనానికి గంట ముందు వేసుకోవాలి. అలా 3 రోజులు వేసుకున్న తర్వాత, మరల 10 రోజుల తర్వాత ఒక డోసు 3 రోజులు వేసుకుంటే కరోనా మీ శరీరానికి చేరదు అని అన్నారు జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో 4 వ వార్డ్ ఇంచార్జ్ జనసేన పల్లే వెంకటేష్, పార్వతీపురం మెగా ఫ్యామిలీ సంఘము ప్రెసిడెంట్ రాజన రాంబాబు, గోర్లి చంటి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com