Logo
Date of Publish : 15 May 2023, 3:32 pm
Editor : Sake Naresh

చీపురుపల్లిలో ఇంటింటికి జనసేన సిద్దాంతాలు

      చీపురుపల్లి ( జనస్వరం ) : చీపురుపల్లి మండలం కారకం పంచాయతీ కారకం గ్రామంలో  గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో 7వ రోజు జనవాణి - జన చైతన్య యాత్ర చేపట్టారు.  గ్రామంలో ప్రతి గడపకు పవన్ కళ్యాణ్  సిద్ధాంతాలను ఆశయాలను, మేనిఫెస్టో తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించే పంటకి ధర మరియు గిడ్డంగులు కల్పించమని, వెళ్లిన ప్రతి ఇంటిలో చాలా సమస్యలు వివరించారు. పరిష్కరించమని గ్రామ ప్రజలు వారి సమస్యలను తెలియపరిచారు. అలాగే గ్రామంలో మాకు ఊహించని అశేషమైన ప్రజల స్పందన లభించిందని అన్నారు.  ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇద్దాం అనే మాటే వినిపిస్తుందని అన్నారు. గ్రామం మొత్తం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారం లభించినందున పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, జనసేన ఆశయాలను సామాన్య ప్రజల కోసం ఆయన ఏం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గణేష్, మహంతి భాషా, కురుమినెల్లి గోపి,గుడ్ల అనిల్, యలకల రాంబాబు,యాలకల గోవింద్, చీపురుపల్లి నియోజకవర్గం జనసైనికులు పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, గేడ్డి గొల్లబాబు, చందక బాలకృష్ణ, బాకూరి శ్రీను, లెంక జగదీశ్ , రామునాయుడు,పైడితల్లి, గిడిజాల చిరంజీవి, విసినిగి శ్రీను, రౌతు కృష్ణవేణి, మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com