Logo
Date of Publish : 07 December 2020, 2:51 pm
Editor : Sake Naresh

హిందూపురంలో జనసేన రైతు దీక్ష : ఇంచార్జ్ ఆకుల ఉమేశ్

హిందూపురంలో జనసేన రైతు దీక్ష : ఇంచార్జ్ ఆకుల ఉమేశ్ 

                   జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 35 వేల రూపాయలు అందించాలని, తక్షణ సాయం కింద 10,000 వేల రూపాయలు అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. జనసేన హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ అధ్యక్షతన పట్టణంలోని BPL షోరూమ్ ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని హిందూపురం జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ దీక్షకు బీజేపీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి మరియు హిందూపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు సంఘీభావం తెలియచేసారు.ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు మల్లెపూల మధు, రమణ Lic, మంజు, చక్రి, శేఖర్, రామంజి, అగ్గి శీన, చిన్నా ప్రవీణ్,భాస్కర్, కిషోర్, సతీష్, నవీన్, ప్రభు, దుర్గా ప్రసాద్, శివ, బాలాజీ, హనుమంతు, అంజి, విజయ్, వెంకటేష్, మారుతి, పవన్ మరియు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com