Search
Close this search box.
Search
Close this search box.

కళ్యాణదుర్గంలో జనసేన రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

జనసేన రైతు భరోసా యాత్ర

       కళ్యాణదుర్గం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు 3 వేల మందికి ఒక్కొక్కరి చొప్పున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అండగా నిలిచారని జనసేన నాయకులు తెలిపారు. జనసేన పార్టీ రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంశీ, జకీర్, పాషా, పవన్, మహేష్, శ్యామ్, చిరంజీవి, రాజకుమార్, అరవింద్, వీరేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way