Logo
Date of Publish : 19 November 2022, 7:44 am
Editor : Sake Naresh

దాములూరులో జనసేన రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు

        మైలవరం ( జనస్వరం ) : దాములూరులో జనసేన రచ్చబండలో ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం దిశగా కృషి చేస్తామని, పేదలను ఆర్ధికంగా నష్ట పరుస్తున్న జగన్ ప్రభుత్వంకు తగిన గుణపాఠం చెప్పాలని ఇంచార్జ్ అక్కల గాంధీ మోహన్ అన్నారు. ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో దామలూరు జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రకటించటం జరిగింది. దాములూరు గ్రామ అధ్యక్షునిగా పంది శ్రీను, ఉపాధ్యక్షులుగా గణేష్, నజీర్ ను ప్రకటించడం జరిగింది. గ్రామ ప్రధాన కార్యదర్శిగా రాజేష్, సుమారు 22 మంది సభ్యులతో ఈ కార్యవర్గం రూపుదిద్దుకుంది. గ్రామంలో జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమతి చింతల లక్ష్మి, శ్రీమతి రావి సౌజన్య మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com