Logo
Date of Publish : 07 May 2023, 4:53 pm
Editor : Sake Naresh

సత్యవేడులో జనం కోసం జనసేన కార్యక్రమం

        సత్యవేడు ( జనస్వరం ) : జనం కోసం జనసేన కార్యక్రంలో భాగంగా సత్యవేడు మండలం కాలమనాయుడుపేట పంచాయతీలో జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ఇంటింటికి ప్రజలకు తెలియజేసారు. సరికొత్త రాష్ట్రాన్ని చూడాలంటే రాబోవు తరాల పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యపడుతుందని అన్నారు. అనుక్షణం పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ గారి వెన్నంటూ ఉంటూ జనసేన పార్టీ ద్వారా ప్రజల సమస్యలపై పోరాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మేము ఉన్నాము అనే ఒక ధైర్యాన్నిస్తూ నిరంతరం ప్రజలు బాగుండాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరడం జరిగింది. ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పాలనతో విసుగు చెంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హేమంత్ చెంచయ్య, ప్రధాన కార్యదర్శి డి. వి. ఎస్ విజయ్ కుమార్, జోతిశ్వర్, టి. కుమార్, ప్రసన్న కుమార్, కార్యదర్శి మునిశేఖర్ పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com