Logo
Date of Publish : 19 January 2021, 9:33 am
Editor : Sake Naresh

పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి పల్లెకి జనసేన కార్యక్రమం

                     సంక్రాంతికి సందర్బంగా అధిక సంఖ్యలో అందరూ సొంత ఊళ్లకి చేరుకునే సమయం కనుక వారందరితో మమేకం కోసం పాతపట్నం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ గేదెల చైతన్య గారు దాదాపు మూడు రోజులు నిర్విరామముగా పలు పంచాయతీలలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, పంచాయతీ సమస్యలన్నీ తెలుసుకుని, జనసైనికులతో ముఖా ముఖి నిర్వహించారు.  పార్టీ బలోపేతం దిశగా కృషి చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరిచే విధంగా ప్రణాళికలు సిద్దం చేసారు. యువ నాయకులకు జనసేన సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంగా దిశగా నియోజకవర్గంలోని సమస్యల మీద పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com