మదనపల్లి ( జనస్వరం ) : జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం జరిగింది. సిటిఎం పంచాయతీ గంగాపురం మరియు రైల్వే గేటు ఎస్సీ కాలనీనందు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకుల శంకర, శ్రీనివాసులు, పాల్గున, రామిశెట్టి నాగరాజు, తక్కోల శివ ప్రసాద్. నాగార్జున, వెంకటేష్, సిటిఎం జనసేన నాయకులు గంగాధర్, చిన్న రెడ్డి, రవీంద్ర, బబ్లు, శీను, శ్రీధర్, సుధాకర్, శీన, జనసేన వీరమహిళలు రూప, లక్ష్మి తదితరులు. పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com