Logo
Date of Publish : 26 October 2023, 5:22 pm
Editor : Sake Naresh

మదనపల్లిలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం

    మదనపల్లె ( జనస్వరం ) : జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అధ్యక్షతన సిటియం పంచాయతీ కామిగాని పల్లి, కొత్త వారి పంచాయతీ చిలకవారి పల్లి, గాజులవారి పల్లెలో  ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేనపార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు.  ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు కోటకొండ చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, స్టూడెంట్ వింగ్ బారె కిరణ్ కుమార్, పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, సిటిఎం జనసేన నాయకులు గంగాధర, వెంకటేష్, వినోద్ , ద్వారక నాగరాజు మహేష్ వీర మహిళలు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com