Logo
Date of Publish : 20 October 2023, 8:12 pm
Editor : Sake Naresh

మదనపల్లిలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం

   మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారి అధ్యక్షతన సిటియం పంచాయతీ పూలోల్ల పల్లెలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం  జరిగింది.. ఈ కార్యక్రమంలో పూలోల్ల పల్లె నుండి 30 మంది యువకులు, మహిళలు జనసేన పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పూలోల్ల పల్లె నాయకులు వెంకటేష్, చిన్న రెడ్డి, గంగాధర్, శ్రీధర్, పవన్, రాజు, సాగర్, మురళి, అంజి పల్లె ప్రజలు మదనపల్లి జనసేన నాయకులు ఆకుల శంకర, ధరణి, చంద్ర శేఖర్, తొక్కోల శివ,వీర మహిళలు పాల్గొన్నారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com