Logo
Date of Publish : 26 September 2022, 4:03 pm
Editor : Sake Naresh

నౌగాడ గ్రామంలో జనసేన ప్రజాబాట కార్యక్రమం

          సీతంపేట ( జనస్వరం ) : సీతంపేట మండలంలో  పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బలోపేతం కోసం నౌగాడ గ్రామంలో జనసేన ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం గ్రామంలో యువకులతో సమావేశం అయ్యి పార్టీ విధానాలను మరియు సిద్ధాంతాలు వివరించారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనులకు పెద్ద పీట వేస్తూ గిరిజన సమస్యల పై నిరంతర కృషి చేస్తుందని చెప్పటం జరిగింది. గ్రామంలో ఉండే సమస్యలు రోడ్లు, త్రాగు నీటి ఎక్కవ ఉందని చెప్పారు. వారి సమస్యలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతంపేట మండలం జనసేన పార్టీ నాయకులు, మండంగి విశ్వనాథ్, కుండంగి శ్రీకాంత్, ఉప్పెంద్ర, గణేష్, దుర్గారావు, సింహాద్రి, అలాగే పాలకొండ జనసెన పార్టీ జనసైనుకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com