Logo
Date of Publish : 20 May 2023, 7:30 pm
Editor : Sake Naresh

బొబ్బిలి నియోజకవర్గంలో 22వ రోజుకు చేరుకున్న జనసేన – ప్రజా చైతన్య యాత్ర

       బొబ్బిలి, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ Dr. గిరాడ అప్పలస్వామి, జనసేన పార్టీ రాష్ట్ర IT వింగ్ సభ్యులు గేదుల సతీష్ జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా "ఆంధ్రా జనం - పోయాం మోసం "అనే కార్యక్రమాన్ని 22వ రోజు బొబ్బిలి మండలం M బుర్జివలస, గొర్లె సీతారామపురం గ్రామాల్లో  ఇంటింటా ప్రచారం, మరియు ఉపాధి హామీ పథకం పనులును పరిశీలించడం జరిగింది. బొబ్బిలి జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ Dr.గిరాడ అప్పలస్వామి, జనసేన పార్టీ రాష్ట్ర IT వింగ్ సభ్యులు గేదుల సతీష్ సమక్షంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు నడిపిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తూ, ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తు ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com