Logo
Date of Publish : 26 October 2023, 5:08 pm
Editor : Sake Naresh

బుర్జివలస గ్రామంలో జనసేన ప్రజా చైతన్య యాత్ర

   బొబ్బిలి ( జనస్వరం ) :  తెర్లం మండలం ఎం బుర్జివలస గ్రామంలో బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా పర్యటించి సమస్యలును తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యలను త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు జమ్ము గణేష్, తెర్లం సీనియర్ జనసేన నాయకులు పాండ్రంకి అప్పారావు, కొనారి లక్ష్మణ రావు, రఘు, కృష్ణ, రవి, రాంబాబు, సింహాచలం,  జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com