Logo
Date of Publish : 11 October 2020, 2:36 pm
Editor : Sake Naresh

మరోసారి మానవత్వం చాటుకున్న జనసేన పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి

మరోసారి మానవత్వం చాటుకున్న జనసేన పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి

             4 రోజుల క్రితం మల్లం గ్రామంకి చెందిన ఊట రాజేష్ దివిలి వద్ద బైక్ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి (రక్తం గడ్డ కట్టగా) కోమాలోకి వెళ్ళాడు. అర్ధరాత్రి కాకినాడ GGH కు తరలించారు. బ్రెయిన్ కి వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి గారి దృష్టికి మల్లం జనసైనికులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి తన భర్త డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గారికి చెప్పగా, ఆయన అపోలో ఆసుపత్రికి పంపించి, అక్కడ కుదరక, ఇంకొక డాక్టర్ తో మాట్లాడినా, అక్కడ కుదరక వెంటనే న్యూరోసర్జన్ డా. అశోక్ గారిని సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుటకు తగిన సహాయం చేసి, ప్రాణం కాపాడారు.  ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈరోజు శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు సన్రైజ్ హాస్పిటల్ కి వెళ్లి రాజేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టం ఉన్నచోట జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని పిఠాపురం ఇంచార్జ్ శేషు కుమారి తెలిపారు.  రవి, వై. శ్రీనివాస్, పి. రాంబాబు, సత్తిబాబు, R. కన్యాకర్రావు P.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com