Logo
Date of Publish : 06 August 2022, 12:55 pm
Editor : Sake Naresh

వైస్ MPP ఇంటిపల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ కమిటీలు

     రాజోలు, (జనస్వరం) : జనసేన నాయకుడు, రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో రాజోలు మండలంలోని చింతలపల్లి గ్రామ జనసేన పార్టీ గ్రామ కమిటీ ఎంపిక శనివారం జరిగింది. చింతలపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడిగా గనసాల రామరాజు, ఉపాధ్యక్షులుగా కడలి జగదీష్, మార్లపూడి మధు ఎంపికయ్యారు. అలాగే మరో పన్నెండు మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు మాట్లాడుతూ రాజోలు మండలంలో అన్నీ గ్రామాల్లో జనసేన పార్టీ ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఇంటిపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిప్పళ్ల లక్ష్మణరావు, రుద్ర సత్యనారాయణ, కోళ్ల వేణు, గురుజు జగదీష్, కోళ్ల సత్తిబాబు, గనసాల బాలాజీ, రుద్ర ఏడుకొండలు, సాధనాల సూరిబాబు, పలివెల రమేష్, అద్దేపల్లి గోపి, పంగం తాతాజీ, కటికిరెడ్డి శివ, మద్దాల రాంకి, బెల్లంకొండ నాగబాబు, పిప్పలా వెంకన్న బాబు,గుండాబత్తుల చిన్న, దొండపాటి ఆనందకుమార్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com