Search
Close this search box.
Search
Close this search box.

చాగల్లు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం

చాగల్లు

            నకరికల్లు ( జనస్వరం ) : నకరికల్లు జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు తాడువై లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి జనసైనికులు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిర్విరామంగా కృషి చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో మండల సహాయ కార్యదర్శులు సతికాల కొండలు, మీరవలి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way