Logo
Date of Publish : 08 October 2021, 2:44 pm
Editor : Sake Naresh

చిట్టినగర్ కొత్త అమ్మవారిని దర్శించుకున్న జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్

               విజయవాడ, (జనస్వరం) : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్టినగర్ లో వెలసిన నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో బాలాత్రిపురసుందరిదేవి రూపంలో అమ్మవారిని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ నాయకులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి ప్రెసిడెంట్ లింగిపిల్ల.అప్పారావు, సెక్రటరీ మరుపిల్ల. హనుమంతరావు, కోశాధికారి పిళ్ళ.శ్రీనివాస్, కమిటీ సభ్యులు మహేష్ ని ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించిన అనంతరం ఆలయ ప్రాంగణం లో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అర్బన్ నాయకులు, ధార్మిక సేవ మండలి సభ్యులు కొరగంజి రమణ, వేవిన నాగరాజు, తమ్మిన రఘు, శివరామకృష్ణ, దుర్గా రాణి, బొట్ట సాయి, మూర్తి, కొండ, పొట్నురి శ్రీను, సోమశేఖర్, నూకరాజు,వెంకటేష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com