Logo
Date of Publish : 09 June 2022, 3:09 pm
Editor : Sake Naresh

పాఠశాలల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ వైస్ ఎం‌పి‌పి ఇంటిపల్లి ఆనందరాజు డిమాండ్

                 రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజవర్గం, రాజోలు మండలం సర్వ సభ సమావేశంలో చింతలపల్లి మెయిన్ వద్ద ఉన్న శిధిలావస్థలో ఉన్న పాఠశాల కోసం మరియు రాజోలు మండలంలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న పాఠశాలల వద్ద పిల్లలకు ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ వైస్ ఎం‌పి‌పి ఇంటిపల్లి ఆనందరాజు అన్నారు. అలాగే చింతలపల్లి కుమ్మరి వీధిలో అతి ప్రమాదంగా ఉన్న ఎలక్ట్రికల్ ఇనుప స్తంభాల తీసివేసి సిమెంటు స్తంభాలతో విద్యుత్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com