Logo
Date of Publish : 04 January 2021, 5:49 pm
Editor : Sake Naresh

మర్రిపాడులో అన్నదాన కార్యక్రమం చేసిన జనసేన పార్టీ వీరమహిళ ఎన్నారై శైలజ గారు

                 ఖండాంతరాలు దాటినా జనసైనికులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జనసేవ స్ఫూర్తిని మర్చిపోవడం లేదు. ఉద్యోగరీత్యా చాలా మంది విదేశాలకు వెళ్ళడం పరిపాటి. అక్కడి పరిస్థితులని, ఉద్యోగ ఒత్తిళ్లను తట్టుకొని జనసేన సిద్దాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పాటు పడడం నిజంగా గొప్ప విషయం. తమకున్న కొద్దిపాటి సమయాన్ని కూడా తమ మాతృభూమి అయిన తెలుగు రాష్ట్రాల మీద మమకారంతో తమ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ జనసేన పార్టీ ద్వారా తమ సేవలను అందిస్తున్నారు. అనంతపురంకు చెందిన జనసేన పార్టీ వీరమహిళ ఎన్నారై శైలజ గారు నెల్లూరులోని మర్రిపాడులో జనసైనికుడు చిన్నా జనసేన సహాకారంతో   ఆన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మర్రిపాడు మండల sc కాలనీలో 100 మంది పేదలకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేన పార్టీ నాయకులు చిన్నా జనసేన ప్రచారకార్యదర్శి ఉదయ్ యూత్ లీడర్ గంటా అంజి, వనం పవన్ కుమార్ పాల్గొని విజయవంతం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com