Logo
Date of Publish : 08 June 2021, 4:46 pm
Editor : Sake Naresh

స్పందించిన మున్సిపల్ అధికారులకు జనసేన పార్టీ కృతజ్ఞతలు : జనసేన నాయకులు తోట సాయి కుమార్

       బాపట్ల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డులో చెత్త పేరుకుపోయిన విషయాన్ని జనసేన పార్టీ మీడియా మిత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన విషయం అందరికి తెలిసినదే. అయితే ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి ఆ పరిసరాలను మొత్తం శుభ్రం చేపించినందుకు బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తుంది. బాపట్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఎప్పటిలాగానే బాపట్ల జనసేన పార్టీ జనసైనికుల సహకారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రతి సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్లే విధంగా ప్రణాళికాబద్దంగా మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అతి ప్రధానంగా బాపట్ల పట్టణంలోని శానిటరీ వ్యవస్థమీద ప్రత్యేక దృష్టి పెడతామని జనసేన నాయకులు తోట సాయి కుమార్ గారు అన్నారు. కావున సంబంధిత అధికారులు కూడా శానిటరీ వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com