Logo
Date of Publish : 01 March 2023, 3:53 pm
Editor : Sake Naresh

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై MRPS చేస్తున్న పాదయాత్రకు జనసేన పార్టీ మద్దతు

            రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో భాగంపల్లి గ్రామపంచాయతీ కుప్పగుట్టపల్లిలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై MRPS నాయకులు మహాదేవ, MSP నాగరాజ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రకు జనసేనపార్టీ తరపున మద్దతు తెలపడం జరిగింది. జనసేన నాయకులు రామ శ్రీనివాస్, అంబేడ్కరీస్ట్ ఫలం నాగేంద్ర జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పార్టీల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ లో పలువురు రాజకీయ నేతలు, రామంజులు, విశ్వనాథన్ నాయక్, మనోహర్, యువకులు,గ్రామస్థులు,ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com