Logo
Date of Publish : 30 September 2021, 12:37 pm
Editor : Sake Naresh

ఘనంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ జన్మదిన వేడుకలు

 విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు.
నల్లబిల్లి కనక ఆధ్వర్యంలో కోమల విలాస్ సెంటర్ వద్ద పోతిన వెంకట మహేష్ తో కేక్ కటింగ్ చేయించారు. అనంతరం వంద మందికి వస్త్ర దానం, 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

45 వ డివిజన్ స్థానిక నాయకులు బావిశెట్టి శ్రీనివాస్, సలుగు నాని ఆధ్వర్యంలో మహేష్ జన్మదిన వేడుకలు సందర్బంగా కేక్ కట్ చేసిన అనంతరం 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివ ప్రసాద్, విజయవాడ నగర కార్యదర్శి శనివరపు శివ, స్థానిక నాయకులు బొమ్ము రాంబాబు దంపతులు పాల్గొన్నారు.

- 50వ డివిజన్ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పోతిన మహేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిళ్ళ శ్రీను పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం 300 మందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నూనె సోమశేఖర్. మద్దెల కనకారావు, సాబిన్ కార్ నరేష్, సయ్యద్ ముబిన, పిల్ల రవి, రెడ్డిపల్లి గంగాధర్, రామిశెట్టి మురళి, చొక్కెరనగేష్, వినోద్, రాంబాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

- 41 డివిజన్ యువనాయకులు రాజా నాయకుడు, నగర సంయుక్త కార్యదర్శి తిరునగరి మురళి కృష్ణ, 41 డివిజన్ నాయకులు కురాకుల సురేష్, స్థానిక భవనిపురంలో కేక్ కట్ చేసి 200 మందికి మహిళలకు చీరలు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జనసేన నగర ప్రధాన కార్యదర్శి లింగం శివ ప్రసాద్, స్థానిక 40 డివిజన్ నాయకులు ఎస్ కె ఐజ, స్థానిక కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

- 37 డివిజన్ సామరంగచౌక్ వద్ద శిరంశెట్టి రాము, తవ్వ మారుతి, అడ్డగిరి పుల్లారావు మిత్ర బృందం ఆధ్వర్యంలో మహేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు శివ శంకర్, బొలిశెట్టి వంశీ కృష్ణ, పాల్గొని కేక్ కటింగ్ చేసి అనంతరం పేదలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి మోవిన, ఏన్నమనేని కృష్ణ, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- 39 డివిజన్ నాలుగు స్తంభాలు సెంటర్ వద్ద జనసేన పార్టీ కృష్ణాజిల్లా లీగల్ సెల్ కార్యదర్శి గంజి పవన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం 200 మందికి అన్నదానం చేశారు.

- వాగు సెంటర్ వద్ద చుక్కల నగేష్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహేష్ పుట్టినరోజు సందర్భంగా 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

- 53 డివిజన్ డివిజన్ లో కొత్తపేట చేపల మార్కెట్ వద్ద రేకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్ బొలిశెట్టి వంశీ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు

- 52వ డివిజన్ బ్రాహ్మణ వీధిలో జనసేన పార్టీ నగర కార్యదర్శి బట్ట సాయి కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం 200 మందికి స్వీట్స్ పంపిణీ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com