Logo
Date of Publish : 09 April 2022, 5:49 pm
Editor : Sake Naresh

కౌలు రైతులకు 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ

    కాకినాడ, (జనస్వరం) :  జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి తోడుగా రైతులకు అండగా కాకినాడ ప్రథమ మేయర్, జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ రైతులను ఆదుకునే విధంగా తన వంతు బాధ్యతగా జనసేనపార్టీకి 2 లక్షల రూపాయలను మంగళవారం నాడు మంగళగిరి పార్టీ ఆఫీస్ నందు పార్టీ అధ్యక్షులు వారు ఎదుట ప్రకటించిన విషయం విధితమే. ఆ విషయమై జనసేనపార్టీ అకౌంట్ ద్వారా పార్టీకి అందజేయడం జరిగింది. మన పార్టీ అధినేత చేపట్టిన ఈ బృహత్కార్యంలో మేముసైతం ప్రథమంగా భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. అధినేత చేసిన, చేస్తున్న విరాళాలు మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటాయి, మరింత స్పూర్తిని కలుగజేస్తూ ఉంటాయని అన్నం పెట్టే రైతన్న ను ఆదుకోవాలి అని సంకల్పించిన పవన్ అన్నకు తోడుగా ఉండే క్రమంలో అవకాశం ఉన్న ప్రతీవారు భాగస్వామ్యం కావాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com