Logo
Date of Publish : 01 March 2023, 4:09 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ తరుపునపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

          నెల్లూరు ( జనస్వరం ) :  నెల్లూరు నగరంలోని స్థానిక పొదలకూరు రోడ్డు బేతల్ విలాంగణి స్కూల్ నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కేకే ఆదేశాల మేరకు పాఠశాల నందు ఆర్థిక ఇబ్బందులతో విద్య సాగిస్తున్న సంధ్య, స్రవంతి, విద్యార్థినిలకు చేయూతగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇద్దరు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల కొరకు పరీక్షా సామాగ్రి ని అందజేశారు. తదనంతరం వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భవిష్యత్తులో పేద విద్యార్థులకు జనసేన పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుజయ్ బాబు, కొట్టే వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రమేష్, ఆదిశేషయ్య , కుమార్ షాకీర్, భీమ, స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com