చిత్తూరు, (జనస్వరం) : భాకరాపేట ఘాట్ లో బస్సు యాక్సిడెంట్ కు గురైన బాధితులను జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు, చిత్తూరు జిల్లా నాయకులు పరామర్శించి మీకు అండగా జనసేన పార్టీ ఉంటుందని వారికి భరోసానివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ డా.పసుపులేటి హరి ప్రసాద్, తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర చేనేత కమిటీ సభ్యులు సురేంద్ర అడపా, జిల్లా కమిటీ సభ్యులు రాజేష్ యాదవ్, మనోహర్ దేవర, కీర్తి, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజ రెడ్డి, జిల్లా యువ నాయకులు పార్ధు, మనోజ్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com