Logo
Date of Publish : 25 April 2022, 5:37 am
Editor : Sake Naresh

దత్తిరాజేరు మండలంలో జనసేన పార్టీ జండాను ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

    దత్తిరాజేరు, (జనస్వరం) : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలో జనసేన పార్టీ జండాను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆవిష్కరించడం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి శ్రీమతి పాలవలస యశస్వి గారు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తరాంధ్ర వీర మహిళా కన్వీనర్ శ్రీమతి తుమ్మి లక్ష్మీ రాజ్, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి బాబు పాలూరు, జిల్లా నాయకులు గెద్దరవి, మర్రాపు సురేష్, లాలిశెట్టి రవితేజ, డాక్టర్ మురళీ మోహన్, ప్రసాద్ కిలారి, మిడతాన రవి, దంతులూరి రామచంద్రరాజు, గజపతినగరం నియోజకవర్గ జనసైనికులు, దత్తిరాజేరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com