Logo
Date of Publish : 01 April 2022, 12:04 am
Editor : Sake Naresh

భాకరాపేట ఘాట్ బస్సు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం చేసిన జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

    ధర్మవరం, (జనస్వరం) : భాకరాపేట ఘాట్ లో యాక్సిడెంట్ కు గురై మృతి చెందిన M.వెంగప్ప, M.కాంతమ్మ, లక్ష్మీకాంతమ్మ వారి కుటుంబానికి 60 వేల రూపాయలు అలాగే 41 మంది క్షతగాత్రులలో ఇద్దురైన గోపి చరణ్ కు, మహేంద్రలకు వారి కుటుంబాన్ని పరామర్శించి ఇచ్చిన మాట ప్రకారం వారి కుటుంబానికి మొత్తం ఒక్కొక్కరికి 10 వేలు రూపాయలు జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి అందజేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ వారికి ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్లూరు దాసరి రామాంజనేయులు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, మండల కన్వీనర్స్ D.నాగ సుధాకర్ రెడ్డి, పుర్రం శెట్టి రవి, జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, నాయుడు నాయక్, కోటికి రామంజి, పేరూరు శ్రీనివాసులు, మోహన్, గొట్లురు చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య, రాజ్ ప్రకాష్, ఇండ్ల రామాంజనేయులు, శివ శంకర్, నీలురి లక్ష్మి నారాయణ, నీలురి నాగార్జున, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com