Logo
Date of Publish : 05 December 2021, 5:05 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన జనసేనపార్టీ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి పి. భవాని రవి కుమార్

  ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన దాసరి అనీల్ అనే వ్యక్తి 5నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలునూ కోల్పోయాడు. కనీసం సొంత ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబ వివరాలు స్థానిక జనసేన పార్టీ కార్యకర్త అజయ్, సత్యల ద్వారా విషయాన్ని తెలుసుకున్న జనసేనపార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భవానీ రవికుమార్ గారు ఆమిద్యలా గ్రామంలో ఉరవకొండ జనసైనికులతో కలసి బాధితున్ని పరామర్శించి, తక్షణ ఖర్చుల నిమిత్తం 10 వేలరూపాయలను వారికి ఇచ్చి, ప్రతి నెలా 10 వేల రూపాలు అలా సంవత్సరం పాటూ అందిస్తామని హామి ఇచ్చారు. అలాగే ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబానికి చాలా రోజులుగా నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. జనసేన పార్టీకి, జనసైనికులకు రుణపడి ఉంటామని వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాపా ధనుంజయ్ గారు, హుస్సేన్, కాలేషా మరియు  ఉరవకొండ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com