Logo
Date of Publish : 10 May 2022, 2:39 pm
Editor : Sake Naresh

పాలకొండలో జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

            శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల బాధలతో, నష్టాలతో నిండా మునిగి ఎటు వెళ్ళాలో తెలియక ఆత్మహత్యే మార్గం అని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. దీనికి అండగా టీం పిడికిలి రాజా మైలవరపు సహాయ సహాకారoతో ఈ రైతు భరోసా యాత్ర ప్రజలకు చేరువయ్యేలా పాలకొండ నియోజకవర్గo లోని నాలుగు మండలాలకు పోస్టర్స్, స్టిక్కర్లను పంపిణీ చేయడం జరిగింది అని *టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స పుండరీకం అన్నారు. 2024 లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే దిశగా టీం పిడికిలి రాజా మైలవరపు ఎంతో కృషి చేస్తున్నారు. జనసైనికులు సమన్వయంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా కృషిచేయాలి అన్నారు. అనంతరం గోడలకు వాల్ పోస్టర్లు, ఆటో లకు స్టిక్కర్లు అతికించారు. పై కార్యక్రమంలో వీరఘట్టం మండలం టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ కర్ణేన సాయి పవన్, బబ్బది పకీరు నాయుడు, పొట్నూరు దుర్గాప్రసాద్, కడగల హరికృష్ణ, దనుకొండ సందీప్ , రౌతు గోవింద రావు, కోడి వెంకటరావు నాయుడు, కంటు మురళి, అన్ను రామకృష్ణ, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com