Logo
Date of Publish : 24 October 2021, 7:55 am
Editor : Sake Naresh

మున్సిపల్‌ ఎన్నికలకు జనసేనపార్టీ సిద్ధం – రాజంపేట జనసేన నాయకులు చెంగారి శివప్రసాద్‌

    రాజంపేట, (జనస్వరం) : రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల బరిలో తలపడేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి తీరుతామని రాజంపేట జనసేన నాయకుడు చెంగారి శివప్రసాద్‌ పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్‌ ఎన్నికలపై ఇప్పటికే పార్టీ నాయకులతో, కార్యకర్తలతో చర్చించినట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, పిలుకూరి శంకర్‌, తొందరపు రాజేష్‌, అతీఫ్‌, భాను తేజ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com