Logo
Date of Publish : 02 October 2023, 9:55 pm
Editor : Sake Naresh

మహాత్మాగాంధీజీ జయంతి సందర్బంగా జనసేన పార్టీ ఘన నివాళులు

     పార్వతీపురం ( జనస్వరం ) : సమాజంలో మార్పు రావాలి అంటే ముందు మనతోనే శ్రీకారం చుట్టాలి అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి, దేశం కోసం అహర్నిశలు శ్రమించి దేశ ప్రజలను, దేశాన్ని బానిసత్వం నుండి విముక్తి చేసిన వ్యక్తి  మహాత్మాగాంధీజి. ఆయన జయంతి సందర్బంగా సీతానగరం మండల కేంద్రంలో గల గాంధీజీ విగ్రహానికి పూలమాలా వేసి ఘనంగా నివాళులు అర్పించిన పార్వతీపురం నియోజకవర్గ జనసేన టీం, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com