Logo
Date of Publish : 30 January 2023, 10:26 am
Editor : Sake Naresh

జాతిపిత మహాత్మా గాంధీజీ కి నివాళులు అర్పించిన జనసేన పార్టీ

       మైలవరం ( జనస్వరం ) : మైలవరం నియోజకవర్గం, కొండపల్లి మున్సిపాలిటీలో జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ సెంటర్ నందు మరియు ఆర్యవైశ్య కళ్యాణమండపం రోడ్డులో గల గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు ( గాంధీ). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యాగ్రహం, అహింస, సహాయ నిరాకరణ, శాంతియుత పోరాటాలతో మాత్రమే బ్రిటిష్ వారిపై విజయం సాధించారని, అహింస మార్గంలో మాత్రమే మనం మన హక్కులను సాధించగలం అని మరియు ఆయన జాతిపితగా ఎదిగిన వైనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యర్రంశెట్టి నాని, సామల సుజాత, రామాంజనేయులు, రాగాల నాని, దూడల ఈశ్వర్, నాగభూషణం, బొమ్మల రమేష్, చరణ్, సిరిపురం సురేష్, , శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com