Logo
Date of Publish : 28 January 2022, 1:27 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యునిగా శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు

   అమరావతి, (జనస్వరం) : జనసేన పార్టీ కమిటీలలో మరికొన్ని నియామకాలకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. పార్టీలో అత్యున్నతమైన  రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారిని సభ్యునిగా నియమించారు. అదే విధంగా కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, తిరుపతి నగరాలకు అధ్యక్షుల్ని నియమించారు. శ్రీ సంగిశెట్టి అశోక్ (కాకినాడ), శ్రీ యర్నాగుల శ్రీనివాసరావు (రాజమండ్రి), శ్రీ మలగా రమేష్ (ఒంగోలు), శ్రీ జగదీష్ రాజారెడ్డి (తిరుపతి)లను నగర అధ్యక్షులుగా నియమించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com