Search
Close this search box.
Search
Close this search box.

జనసేనపార్టీ నంద్యాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం

   నెల్లూరు, (జనస్వరం) : జలప్రళయంతో దెబ్బ తిని కష్టాల్లో ఉన్న ప్రజలకు జనసేనాని శ్రీ. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు & జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (kk) గారి ఆదేశానుసారం ఈ రోజు నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, గంగపట్నం గ్రామములో నంద్యాల జనసేనపార్టీ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు సరిపడే 500kg ల బియ్యం, నూనె, కందిపప్పు, కారంపొడి, ఉప్పు, సబ్బులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వై.విశ్వనాథ్ గారు & నంద్యాల జనసేన పార్టీ & జనసైనికుల సహాయ సహకారాలతో పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శులు కొట్టే వెంకటేశ్వర్లు గారు & కేతుబోయిన సురేష్ బాబు, నెల్లూరు జిల్లా జనసేన నాయకులు జి. కిషోర్, హరి రెడ్డి, అజయ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి, సుధీర్, ప్రవీణ్ కుమార్, ప్రశాంత్, రమేష్, కేశవ్, చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way