Logo
Date of Publish : 01 February 2024, 10:01 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ ముంచంగిపుట్టు మండల కమిటీ సమావేశం

    అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గంలోని ముంచంగిపుట్టు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.శ్రావణ కుమార్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకోవటం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేసే చర్యల్లో భాగంగా పంచాయతీ కమిటీలు ఏర్పాటు చేయటం వంటి అంశాలకు సంబంధించి రూట్ మ్యాప్ ను తయారు చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం అరకు జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంచార్జ్ చెట్టి.చిరంజీవి  సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు మండల అధ్యక్షులు  అల్లంగి రామకృష్ణ, మరియు ముంచంగిపుట్టు మండల నాయకులు జి సతీష్ కుమార్, కె చందు, పి మురళి, ఎం సూర్యనారాయణ, నాగేంద్ర, సన్యాసి, సాయి, గణ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com