Logo
Date of Publish : 11 November 2023, 9:40 pm
Editor : Sake Naresh

జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ నాయకులు మద్దతు

     పాలకుర్తి ( జనస్వరం ) : పాలకుర్తి నియోజకవర్గంలో జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి  లేగ రామ్మోహన్ రెడ్డి గారి ఆహ్వాన మేరకు జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు (పాలకుర్తి నియోజకవర్గం) మేడిద ప్రశాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలియజేసారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  సూచనలతో పాలకుర్తి నియోజకవర్గం జనసైనికుల తరఫున బిజెపి ఉమ్మడి అభ్యర్థి రామ్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ పొత్తు ధర్మం పాటించాల్సిందిగా కోరడం జరిగింది. నియోజకవర్గం భవిష్యత్ కార్యాచరణపై జనసేన ఎలక్షన్ కమిటీ సభ్యులతో కలిసి చర్చించి అనంతరం ఉమ్మడి కార్యాచరణతో నియోజకవర్గంలో జనసేన బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, పెరుమండ్ల యాక స్వామి, గంట మహేష్, మాడరాజు అశోక్, అజ్మీర DR దేవేందర్ నాయక్, గుగులోత్ పవన్ కళ్యాణ్, మహేష్, నవీన్, కుమార్ తదుపరిలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com