Logo
Date of Publish : 09 October 2022, 1:25 pm
Editor : Sake Naresh

ముస్లిం సోదరులతో కలిసి జాషనే ఈద్ లో పాల్గొన్న జనసేనపార్టీ నాయకులు పోతిన మహేష్

     విజయవాడ, (జనస్వరం) : మీలాదున్నబి సందర్భంగా వన్ టౌన్ పంజా సెంటర్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ జుమ్మ. మస్జిద్ వరకు దావతే ఇస్లామి ఆర్గనైజర్ సలీమ్ అధ్వర్యంలో నిర్వహించిన జనసేనపార్టీ విజయవాడ జులూస్ లో నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పాల్గొని అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులతో కలిసి జులూస్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎజాస్ షేక్, మహమ్మద్ ఇబ్రహీం, మీర్జా, మోబినా, సయ్యద్, కొరగంజి వెంకట రమణ, రెడ్డిపల్లి గంగాధర్, బత్తుల వెంకటేష్, పొట్నూరు శ్రీనివాస్, సాయి నాగోతి, దాసిన. జగదీష్, పవన్ కళ్యాణ్, మురళి కృష్ణ, నరేష్, పిల్ల.రవి, రామిశెట్టి. మురళి, మద్దెల కనకారావు బావిశెట్టి శ్రీనివాస్, చిరంజీవి, రాము, సోమి. మహేష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com