Logo
Date of Publish : 11 October 2021, 4:57 pm
Editor : Sake Naresh

ఎమ్మిగనూరు చెన్నకేశవ కాలనీ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం

          కర్నూలు ( జనస్వరం ) : ఎమ్మిగనూరు పట్టణంలో 30 వ వార్డు చెన్నకేశవ కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలంటూ స్పందన కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ లు మాట్లాడుతూ కాస్త వర్షానికి కాలనీ మొత్తం జలమయం అవుతుందని దీనివల్ల కాలనీలో నివసిస్తున్న వృద్ధులు దివ్యాంగులు చాలా అవస్థలు పడుతున్నారని ఇదే కాకుండా వర్షపు నీళ్లు ఆగడం వల్ల కాలనీవాసులకు డెంగు మలేరియా లాంటి విషజ్వరాల బారిన పడుతున్నారని అన్నారు. కనుక అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణం రవి, రమేష్, వినయ్, గోపి, ప్రసాద్, పవన్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com