Logo
Date of Publish : 21 December 2022, 4:46 pm
Editor : Sake Naresh

వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ బొదంకి అనిల్ కుమార్ గారిని అభినందించిన జనసేన పార్టీ నాయకులు

           విజయనగరం ( జనస్వరం ) : వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ బొదంకి అనిల్ కుమార్ గారిని అభినందించిన జనసేన పార్టీ నాయకులు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన మర్రాపు సురేష్ మరియు డా.రవి కుమార్ మిడతాన పవర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ బోధంకి అనిల్ కుమార్ గారు నవంబర్ నెల 24 నుండి డిసెంబర్ 4 వరకు న్యూజిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం తరుపున పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న బోధంకి అనిల్ కుమార్ 83 కేజీల పవర్ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించారు. నేపథ్యంలో అలాగే వివిధ పోటీల్లో నాలుగు గోల్డ్ మెడలు సాధించిన ఆయనకు జనసేన పార్టీ గజపతినగరం నాయకులు మర్రాపు సురేష్ గారు మరియు జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, హరీష్ నాని, పైడి నాయుడు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com