Logo
Date of Publish : 30 January 2023, 3:56 pm
Editor : Sake Naresh

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవలో జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు

           నకరికల్లు, (జనస్వరం) : నకరికల్లు గ్రామంలోని వేంచేసియున్న స్వయంభు శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాన్ని నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం స్వామివారి 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆరవ తారీకు జరుగు అన్న సంతర్పణ కార్యక్రమానికి రూ.25000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరికల్లు మండల పార్టీ అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, నకరికల్లు మండలం జాయింట్ సెక్రెటరీ సతికల ఏడుకొండలు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి నియోజకవర్గం 7 వాడు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, సత్తెనపల్లి రూలర్ మండలం అధ్యక్షుడు నాదెళ్ల నాగేశ్వరావు, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, రాం కిట్టయ్య, మురళి, షేక్ జానీ పీర్, షేక్ సైదా, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com