Logo
Date of Publish : 15 May 2022, 4:44 pm
Editor : Sake Naresh

అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ నాయకులు

          అనకాపల్లి జిల్లా (జనస్వరం) : నక్కపల్లి మండలం మూలపర్ర గ్రామంలో అఖిలపక్షంతో ఏర్పాటు చేసిన విశాఖ - చెన్నై కారిడార్ భూ నిర్వాసితుల సభలో జనసేన తరుపున జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి, రాష్ట్ర కార్యదర్శి బోడపాట్టి శివదత్, పలువురు పార్టీ నాయకులకు పాల్గొన్నారు. అనంతరం గెడ్డం బుజ్జి మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో బాధితుల తరుపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. శివదత్ మామాట్లాడుతూ నిర్వాసితుల భూములకు జనసేన పార్టీ తరుపున పూర్తి స్థాయి మద్దతు పోరాటం చివరి వరకు వుంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గబ్బర్ సింగ్, శంకర్ రావు, తాతారావు, గోవింద రాజులు, పిక్కి గోవిందు, బాడే శ్రీను, పీక్కి స్వామి, నూకరాజు, రాజుసూర్య, నల్లల రాజు, రత్నాజీ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com