Logo
Date of Publish : 27 August 2021, 5:08 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జన్మదిన మాసోత్సవాల సందర్భంగా జనసేనపార్టీ కువైట్ ఆధ్వర్యంలో 24వ రోజు కార్యక్రమం

     కోవూరు, (జనస్వరం) : కోవూరు నియోజకవర్గం పరిధిలోని నందలగుంట లోని న్యూ లైఫ్ చైల్డ్రెన్స్ హోమ్ అనాధాశ్రమంలో దుప్పట్ల అవసరమని తెలుసుకోని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ కువైట్ వారు నిర్వహిస్తున్న 30 రోజులు 30 కార్యక్రమాలు లో భాగంగా  కోవూరు నియోజకవర్గం పరిధిలోని నందలగుంట లోని న్యూ లైఫ్ చైల్డ్రెన్స్ హోమ్ అనాధాశ్రమంలో జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో ఆశ్రమంలోని పిల్లలకు దుప్పట్లు, బ్రెడ్, స్వీట్స్, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేనపార్టీ కువైట్ జనసేన నాయకులు గ్రంథి ప్రసాద్ రాయల్, మహేష్_నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారు, ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుధీర్ గారు, ప్రధాన కార్యదర్శి మున్వర్ బాషా గారు, కోవూరు నియోజకవర్గం నాయకులు కత్తి తిరుమల గారు, విడవలూరు మండలం ఇంఛార్జ్ శ్రీనాధ్ యాదవ్, ఆత్మకూరు నియోజకవర్గ జనసైనికుడు చిన్నా జనసేన, కోవూరు నియోజకవర్గం జనసైనికులు అల్తాఫ్ , మహేష్, ఉదయ్, తన్మయ్ తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com