Logo
Date of Publish : 18 February 2022, 8:32 am
Editor : Sake Naresh

కార్యకర్తలకు కొండంత అండగా జనసేన పార్టీ

   తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు A. సాయి యశ్వంత్ కి గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది. గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందడం జరిగింది. గతంలో సాయి జనసేన పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవడం వలన ఈరోజు జనసేన పార్టీ తరపున అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 24,512 రూపాయల చెక్కును తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ క్రియాశీలక సభ్యుడికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, కీర్తన, అరుణ, బాల పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com